Digital Kasipet:- కాసిపేట మండంలోని కొండాపూర్ యాప సమీపంలోని పల్లంగూడ శివారులో గుట్టలను అక్రమంగా మట్టి తవ్వుతూ తరిలిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఒక జేసీబీ, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.