Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో రక్తదానం

Digital Kasipet:- 
కాసిపేట మండలం గట్రావుపల్లి గ్రామపంచాయతీ
పరిధిలోని తుడుంగూడా గ్రామానికి చెందిన సిడం నాగమణి, జంగు దంపతులు మగ బిడ్డకు జన్మనిచ్చారు. సిడం నాగమణి కీ రక్తం తక్కువగా ఉందాని డాక్టర్ తెలుపడంతో ఈ సమాచారం తెలిసిన తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ రక్తం దానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి గట్రావుపల్లి గ్రామ అధ్యక్షులు ఆత్రం జంగు, జాగృతి సభ్యులు సిడం గణపతి పాలుగోన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App