Digital Kasipet:-
తెలంగాణ మోడల్ స్కూల్ కాసిపేట లో ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును డిసెంబర్ 10వ తేదీ వరకు పొడగించినట్లు ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య తెలిపారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరములో ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 12వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. కాసిపేట మోడల్ స్కూల్ లో ఆఫ్ లైన్ పద్ధతిద్వారా ధరఖాస్తు చేసుకొవాలన్నారు.