మంచిర్యాల జిల్లా పౌరసరఫరాల శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి రేషన్ కార్డుదారుడు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని కాసిపేట మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు వంగల కొండయ్య పేర్కొన్నారు. రేషన్ తీసుకొనే సమయంలో వేలిముద్ర గానీ ఐ రెస్ తో గానీ సంబంధం లేకుండా నేరుగా OTP తో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టుటకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కావున ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
ఆధార్ కార్డు Slat Booking కోసం Shiva Internet లో సంప్రదించండి. Cell:- 7075675552