Digital Kasipet:-
కాసిపేట తెలంగాణ మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆఫ్ లైన్ పక్రియ ద్వార దరఖాస్తులను తీసుకోనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య తెలిపారు. విద్యార్థులు డిసెంబర్ 7 వ తేదీ లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ డిసెంబర్ 9 న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.