Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి

Digital Kasipet:- 
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 40మందికి చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, ఎంపీడీఓ ఎంఏ అలీం, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App