Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కళ్యాణలక్ష్మి లబ్ధిదారుల జాబితా విడుదల

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని 40 మందితో కూడిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారుల జాబితా ఈరోజు విడుదలయింది. ఈనెల 24 వ తేదీన మంగళవారం ఎంపిడివో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేయనున్నారు. 
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App