Digital Kasipet:- కాసిపేట మండల తెరాస పార్టీ బీసీ సెల్
అధ్యక్షులు అగ్గి వెంకటేశ్వర్లు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బీసీ సెల్ అధ్యక్ష పదవికి తాను నయం చేయలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్లు తెరాస పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి కి రాసిన లేఖలో ప్రస్తావించారు. తాను తిరిగి పత్రిక రంగానికే వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Note:-Digital Kasipet App అప్డేట్ చేసుకోవడం ద్వారా పై వీడియో చూడగలరు.