Digital Kasipet:-
డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కాసిపేట మండలంలోని సోమగుడెంలో స్వేరోస్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా క్రీడాకారులకు 52km Run, వాలీబాల్ పోటీలు, 400Mtrs,100Mtrs పరుగు పందెం పోటీలు నిర్వహించి గెలిచినా క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు నెహ్రు యువజన కేంద్ర సహకారంతో భగత్ సింగ్ యూత్ వారు ఎనర్జీ డ్రింక్స్ పంపిణి చేశారు.