Digital Kasipet:-
2021 ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం శనివారం మరియు ఆదివారం మండలంలో Special Campaign Day ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం మండలంలో 47 దరఖాస్తులు స్వీకరించరు. ఆదివారం మండలంలోని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగనుంది.