Digital Kasipet:- కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సల్పాల వాగులో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను మైనింగ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ని దేవాపూర్ పోలీసులకు అప్పగించారు.