Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల సోమగూడెం లేఔట్ కాలనిలో శుక్రవారం మినరల్ వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ వేముల కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు పంబల తిరుపతి, కొత్త రమేష్, బన్న హిందుమతి, కంచర్ల పద్మ మరియి గ్రామస్థులు పాల్గొన్నారు.