Digital Kasipet:-
కాసిపేట మండలంలో ఆదివారం జరిగిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని బెల్లంపల్లి RDO శ్యామల దేవి పరిశీలించారు. మండలంలోని కాసిపేట, ముత్యంపల్లి పోలింగ్ కేంద్రాలని ఆమె పరిశీలించారు. ఆదివారంతో రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమం ముగిసింది. మళ్ళి డిసెంబర్ 5, 6 తేదీలలో రెండో విడుత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.