కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామపంచాయతి పరిధిలోని దుబ్బగూడెంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులకు AO వందన అవగాహనా కల్పించారు. ధరల హామీ, వ్యవసాయ క్షేత్ర సూచనల పై రైతులకు ఒప్పందపు చట్టం 2020, అనే అంశం పై ఆన్లైన్లో వెబినార్ శిక్షణ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, AEO శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
రైతులకు ఆన్లైన్లో వెబినార్
Digital Kasipet:-