Digital Kasipet:-
రైతులు యాసంగిలో నువ్వులు మరియు కూరగాయలను పండించాలని మండల వ్యవసాయ అధికారిని వందన పేర్కొన్నారు. ప్రభుత్వం తాండూర్ మండలంలోని రేపల్లె వాడలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసినట్లు ఆమె తెలిపారు. రైతులు అక్కడకు వెళ్లి గిట్టుబాటు ధరకు పత్తి అమ్ముకోవాలని సూచించారు.