Digital Kasipet:-
కాసిపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కాలేజీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు నవంబర్ 16వ తేదీ లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో కళాశాలకు వచ్చి ఆఫ్ లైన్ లో అడ్మిషన్ పొందాలన్నారు. కళాశాలలో MPC, BIPC, CEC, MEC గ్రూప్ లలో లో సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.