Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

Digital Kasipet:-
కాసిపేట మండల పరిధిలోని కొండాపూర్ 
సబ్ స్టేషన్ లో  రేపు బుధవారం మరమ్మత్తు పనులు జరగనున్నాయని కాసిపేట AAE తెలిపారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు పనులు జరుగుతాయని ఈ సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App