Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అభివృద్ధి పనుల పరిశీలన

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని మామిడి గూడ గ్రామపంచాయతీలో ఈరోజు గురువారం డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాలు మరియు నర్సరీ లను ఎంపీడీఓ ఎంఏ అలీం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపత్, పంచాయతీ కార్యదర్శి, ఈజిస్ టీఏ వెంకటేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App