Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మ రావుపేట (నాయకపుగుడ D) గ్రామ కమిటీని బుదవారం రోజున నాయకపొడ్ సేవా సంఘం రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి కమిటీల ఆదేశాల మేరకు ఎన్నుకోనున్నట్లు మండల అధ్యక్షలు బద్ది శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని యువత, విద్యావంతులు, మేధావులు, జాతికి సేవ చేయాలని అసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక హాజరవ్వాలని ఆయన కోరారు.