Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మరావుపేట గ్రామ పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ గా మండల పంచాయతీ అధికారి సాఫ్ధర్ అలీ బుధవారం అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఆయనని బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు మంజుల సుధాకర్ రెడ్డి మరియు TRS పార్టీ యూత్ ప్రెసిడెంట్ జంగిలి రమేష్ యాదవ్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లెక్కల వెంకటయ్య, TRS వైస్ ప్రెసిడెంట్ చీమల శ్రీకాంత్, మామిడాల ప్రసాద్, కటిక రమేష్ ఉన్నారు.