Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ఘనంగా యోధుడు భీర్షా ముండా 145వ జయంతి

Digital Kasipet:-
ఆదివాసి పోరాట యోధుడు భీర్షా ముండా 145వ జయంతి సందర్భంగా మద్దిమాడ గ్రామంలో ఆదివాసీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో AHPS రాష్ట్ర కార్యదర్శి ఆడే జంగు, ASU జిల్లా అధ్యక్షుడు వెడ్మ కిషన్,  తుడుం దెబ్బ కాసిపేట మండల అధ్యక్షుడు కనకరాజు, తుడుందెబ్బ ఉపాధ్యక్షుడు మడావి వెంకటేష్, కాసిపేట మండలం ఆదివాసీ నాయకులు రాందాస్, ఆత్రం జంగు, కనక గోవర్ధన, మడావి అనంతరావు, రాయి సిడాం రమేష్, మడావి తిరుపతి, మడావి మధుకర్, నవ నందుల వరుణ్ పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App