Digital Kasipet:-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొప్పుల శంకర్ తో సహా 20 మంది TRS పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రన్న, తెరాస కాసిపేట మండల ప్రెసిడెంట్ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు మంజుల రెడ్డి, ధర్మారావుపేట TRS పార్టీ యూత్ ప్రెసిడెంట్ జంగిలి రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పర్వతి మలేష్, చింతల లచ్చన్న, గట్టయ్య, బాణాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.