Digital Kasiet:- కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద సబ్సిడీ పై వేప నూనె, మోనోక్రోటోపాస్, క్లోరిపైరిపాస్ మందులను రైతులకు పంపిణి చేశారు. మొత్తం 78 మంది రైతులకు 45.55 మరియు 100 శాతం సబ్సిడీపై మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బాదావత్ నీలా రాంచందర్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, బెల్లంపల్లి ఏడిఏ సురేఖ, రైతు సమన్వయ సమితి చైర్మన్ దుర్గం పోశం, AO వందన, AEO శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.