Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపటి నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ కు అవకాశం

Digital Kasipet:-
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అక్టోబర్ 21 నుండి ఆన్లైన్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని కాసిపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమల్లయ్య గారు తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 27న, 7 మరియు 8 వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 28న, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 29న ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App