కాసిపేట మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మల్కాపల్లి గ్రామానికి చెందిన కొట్నాక లింబరావుకు తీర్వ గాయాలయ్యాయి. అతనిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు. కాసిపేట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదం... ఒకరికి తీవ్ర గాయాలు
Digital Kasipet:-