Digital Kasipet:-
కార్మిక నాయకులు శ్రీ స్వర్గీయ పుస్కూరి వెంగళరావు గారి 65వ జయంతిని కాసిపేట మండలంలోని నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు తన పెదనాన్న జయంతి సందర్బంగా తన ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల లోని వృద్ధాశ్రమం లో వృద్దులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఘనంగా పుస్కూరి వెంగళరావు గారి 65వ జయంతి
Digital shivaOctober 10, 2020