Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామపంచాయతీలో సేకరించిన వ్యవసాయేతర భూమి వివరాలను బుధవారం MPO షేక్ సఫ్ధర్ అలీ పర్యవేక్షణలో ఆన్లైన్లో నమోదు చేశారు. సాంకేతిక సమస్యలు ఉండటంవల్ల ముందుగా మ్యానువల్ గా వివరాలు సేకరించి ఆ తర్వాత సమస్యలు లేనప్పుడు TSNPB అప్ లో నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కవిత, సురేష్, జడ్పీఎస్ఎస్ పాఠశాల జూనియర్ అసిస్టెంట్ భార్గవి ఉన్నారు.