Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

Digital Kasipet:-
కాసిపేట మోడల్ స్కూల్ లో ప్రవేశ పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులు మాస్క్ ధరించి వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్, ప్యాడ్, హాల్ టికెట్ తో రావాలని ప్రిన్సిపాల్ నాగమల్లయ్య అన్నారు. 6వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 26న, 7 మరియు 8 తరగతి విద్యార్థులకు అక్టోబర్ 27న, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 28న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App