Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Digital Kasipet:-
మోడల్ స్కూల్ లో 6 నుండి 10వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయినట్లు కాసిపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అందె నాగమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 27వ తేదీన, 7 మరియు 8 వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 28వ తేదీన, 9 మరియు 10 వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 29వ తేదీన జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 20వ తేదీ నుండి ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App