Digital Kasipet:-కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 2020 - 21 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక నిధులతో చేపట్టబోయే పనులను చర్చించనున్నారు.