Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్

Digital Kasipet:- 
మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించరు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారికి జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి మరియు జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App