Digital Kasipet:-
దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారి పిలుపు మేరకు మల్కెపల్లి గ్రామానికి చెందిన మొత్తం 11 మంది యువకులు రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగాం మందమర్రి సీవీఆర్ క్లబ్ వద్ద నిర్వహించిన రక్త దాన శిబిరంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు రక్తం ఇచ్చారు. రక్తదానం చేసిన యువకులను గ్రామస్థులు, పోలీసులు అభినందనలు తెలిపారు.
పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో యువత రక్తదానం
Digital shivaOctober 21, 2020