Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమగూడెం భరత్ కాలనీ కి చెందిన సప్పి వెంకటేష్ (20సం) అనే యువకుడు ఈనెల 4వ తేది సాయంత్రం 5 గంటలనుండి ఆచూకీ లభించడం లేదు. అతను ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆకు పచ్చ రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడు. వెంకటేష్ ఆచూకీ తెలిసినవారు కాసిపేట ఎస్ఐ రాములు గారికి సమాచారం అందించండి. సెల్:- 9440795037, 6309833100
-కాసిపేట పోలీసులు