Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రైతులకు సబ్సిడీ వేప నూనె పంపిణీ

Digital Kasipet:-
జాతీయ ఆహార భద్రత పథకం క్రింద కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ పై వేప నూనె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ రసాయనిక పురుగు మందులు వాడకం వల్ల నష్టం వాటిల్లుతుందని అందుకే NFSM పథకం ద్వారా ట్రైకోడర్మా (శిలీంధ్ర నాశిని) మరియు వేపనూనె మందులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, పెద్దనపల్లి ఎంపిటిసి రామ్ చందర్, సర్పంచ్ వేముల కృష్ణ, RBS కోఆర్డినేటర్ సోమని రాజం, AO వందన, AEO శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App