Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బాసర IIIT కి ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థి

Digital Kasipet:-
మండలంలోని కాసిపేట మోడల్ స్కూల్ విద్యార్థి బానోత్ వెంకటేష్ బాసర IIIT కాలేజీ లో సీటు పొందినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య తెలిపారు. వెంకటేష్ ను ఈరోజు మంగళవారం ప్రధాన ఉపాధ్యాయుడు నాగ మల్లయ్య మరియు ఉపాధ్యాయులు సన్మానించారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App