Digital Kasipet:-
కాసిపేట మండలంలో నిన్న బుధవారం కురిసిన వర్షానికి లంబాడితండా (డి) గ్రామపంచాయతీ లోని నాయకపు గూడలో మరపు శ్రీనివాస్ ఇల్లు కూలిపోయింది. మండలంలోని ఆదివాసీ, నాయక్ పాడ్ సేవాసంఘం నాయకులు స్పందించి శ్రీనివాస్ కుటుంబానికి రూ3,200 ఆర్థికసహాయం అందజేశారు.
వర్షానికి కూలిన ఇల్లు... ఆర్థికసహాయం అందజేత
Digital shivaOctober 15, 2020