Digital Kasipet:-
జిల్లాలో ఈ నెల మూడవ వారం నుండి పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకేరి గారు సూచించారు. జిల్లాలోని అధికారులతో మరియు కాటన్ మిల్లుల యజమానులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని, రైతులకు ఎలాంటి
ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు చూసుకోవాలి పేర్కొన్నారు.