Digital Kasipet:-
కాసిపేట మండలంలోని రొట్టేపెల్లి గ్రామంలో శనివారం రోజున Civil Rights Day కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు వారికి ఉన్న హక్కులను వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
రొట్టేపెల్లి గ్రామంలో Civil Rights Day
Digital shivaOctober 31, 2020