Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మహిళలకు సర్టిఫికెట్లు అందజేత

Digital Kasipet:- 
నివేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో 32 మంది మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్స్, బ్యూటీ కోర్సులు నేర్చుకున్న మహిళలకు మంగళవారం గ్రామ సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి సర్టిఫికెట్లు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి ఉపాధి అవకాశాలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస కార్యదర్శి మోటూరి వేణు, సింగిల్ విండో డైరెక్టర్ కాసు సురేందర్, షీల్డ్ అధికారి కల్పనా, ట్రైనర్ ఫాతిమా బేగం, మహిళలు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App