Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన లింగయ్య కు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన రూ.60,000 ను బెల్లంపల్లి ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య అందించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల తెరాస అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, బెల్లంపల్లి ఎంపీపీ గోమస శ్రీనివాస్, బెల్లంపల్లి టౌన్ తెరాస ప్రెసిడెంట్ బొడ్డు నారాయణ, మహేందర్ పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App