Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

60,000 రూపాయల చెక్కు అందజేత

Digital Kasipet:-
కాసిపేట మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన బరిగెల రాయమల్లు గారికి 60,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ డైరెక్టర్ ఏనుగు మంజుల సుధాకర్ రెడ్డి, బెల్లంపల్లి ఎంపీపీ గోమస శ్రీనివాస్ పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App