Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పలు గ్రామాలలో రేపటినుండి బతుకమ్మ చీరాల పంపిణి కార్యక్రమం ప్రారంభం కానుంది. సోమగూడెం గ్రామంలోని లంబాడితండా జడ్పీ పాఠశాలలో రేపు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు సోమగూడెం సర్పంచ్ సపాట్ శంకర్ తెలిపారు. అలాగే లబ్ధిదారులకు రేషన్ సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.
రేపటినుండి బతుకమ్మ చీరాల పంపిణి ప్రారంభం
Digital shivaOctober 08, 2020