Digital Kasipet:-
ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం పంపిణి చేయనున్న బతుకమ్మ చీరలు కాసిపేట మండల కేంద్రానికి చేరుకున్నాయి. మండలంలో మొత్తం లబ్ధిదారులు 11,171 మంది ఉన్నారు. ప్రస్తుతం 9,971 చేరుకోగా మిగితావి తరువాత విడుతలలో రానున్నాయి. వీటిని ఆయా గ్రామాల రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అందించనున్నారు.