Digital Kasipet:-
కాసిపేట మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులు, రేషన్ డీలర్లు చీరలను పంపిణీ చేశారు. దేవాపూర్, మద్దిమాడ, సోనాపూర్, గట్రావుపల్లి, వెంకటాపూర్, మల్కపల్లి, లంబాడితండా(డి) గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి పాల్గొని చీరలు అందజేశారు.
మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం
Digital shivaOctober 10, 2020