Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కరోనా బాధితులకు
తెలంగాణ జాగృతి కాసిపేట వారు అండగా ఉంటున్నారు. దేవాపూర్, సోమగూడెం గ్రామాలలో కరోనా బారిన పడిన పేదలకు బుధవారం బియ్యం, నిత్యావసరసరుకులు, మాస్కులు, విటమిన్ ట్యాబ్లేట్లు, శ్యానిటీజెర్ అందజేశారు. ఈసందర్బంగా తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ గారు మాట్లాడుతూ మండలంలో కరోనా బాధితులకు ఏదేనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. దాతల సహాయంతో వారికి సహాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కరోనా బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి సోమగూడెం(కె) అధ్యక్షులు మంతెన రమేష్, యువ శక్తి యూత్ అధ్యక్షులు దండవేణి చందు, రాజశేఖర్ పాల్గొన్నారు.