Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమగూడెంలో
ఒక వస్త్ర వ్యాపారి వారం రోజుల క్రితం కరోనా బారిన పడడంతో హైదరాబాద్ లోని కింగ్ కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. వారి కుటుంబంలో మరో ఇద్దరికీ కూడా పాజిటివ్ గా తేలింది. కరోనా సమయం కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలి.