Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పలు అభివృద్ధి
కార్యక్రమాలను శనివారం ఎంపీడీవో ఎంఏ అలీం పరిశీలించారు. పల్లంగుండా, కోమటిచెను గ్రామంలలో స్మశాన వాటిక, ముత్యంపల్లి పల్లె పకృతి వనం, ధర్మారావుపేట రైతు వేదిక పనులను పరిశీలించారు. ఈనెల 25వ తేదీ లోగా అన్ని పనులను పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.