Digital Kasipet:-
కాసిపేట మండల నూతన పంచాయతీ అధికారిగా
సఫ్ధర్ అలీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కాసిపేట ఎంపీవోగా పనిచేసిన మేఘమాల దండేపల్లి మండలానికి బదిలీ అయ్యారు. సఫ్ధర్ అలీ గతంలో దేవాపూర్ ఈవో గా పని చేసి ప్రమోషన్ పై మందమర్రి ఎంపీఓ గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం మళ్ళీ సఫ్ధర్ అలీ కి కాసిపేట ఎంపీఓగా జిల్లా ఉన్నతాధికారులు బాధ్యతలు ఇవ్వడంతో ఈ మేరకు అయన శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.