Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది వైరస్ వ్యాపించకుండా రోజు శ్యానిటైజ్ చేస్తున్నారు. బుధవారం గ్రామంలోని విధులలో హైపోక్లోరైట్ ద్రావణం మరియు బ్లీచింగ్ పౌడర్ పిచుకారి చేశారు. గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ పనులకోసం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.