Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

యువత శ్రమ దానం

Digital Kasipet:-
రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు,
స్థానికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యువకులు శ్రమదానం చేశారు. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలోని రాంపూర్ కి చెందిన కొందరు యువకులు ఇసుక మరియు మట్టితో రోడ్డు పై గుంతలను పూడ్చారు. దీంతో యువకులను గ్రామంలోని పలువురు ప్రశంసించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App